ETV Bharat / state

గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ - ములుగు జిల్లా ఎస్పీ

స్వతహాగా డాక్టర్​ అయిన ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి.. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

health camp for tribal people of mulugu district
గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ
author img

By

Published : Dec 8, 2019, 3:15 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో గుత్తికోయ గిరిజనులకు హెల్త్​ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి హాజరయ్యారు.

స్వతహాగా డాక్టర్​ అయిన ఎస్పీ.. గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో గుత్తికోయ గిరిజనులకు హెల్త్​ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి హాజరయ్యారు.

స్వతహాగా డాక్టర్​ అయిన ఎస్పీ.. గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ
Intro:tg_wgl_51_08_police_health_camp_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో కొండ రెడ్డి ఫంక్షన్ హాల్ లో అడవి లో నివసిస్తున్న గుత్తి కోయ గిరిజనులకు ములుగు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు, బట్టల పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ మాట్లాడుతూ అడవి ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఆరోగ్యం బాగుండదని, చలికాలంలో నిరుపేదలైన గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ అయినటువంటి ఎస్పి స్వయంగా తానే గిరిజనుల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

Body:ss

Conclusion:బైట్స్: సాయి చైతన్య ఏఎస్పీ ములుగు
సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఎస్పీ ములుగు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.