ETV Bharat / state

మేడారంలో ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్యం పనులు - మేడారంలో పారిశుద్ధ్యం పనులు

తెలంగాణ కుంభమేళాగా పిలిచే ప్రతిష్ఠాత్మక మేడారం జాతరలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులు పడేసే చెత్తను శుభ్రం చేసేందుకు అధికారులు కూలీలను నియమించారు.

Greater sanitation works in Medaram
మేడారంలో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు
author img

By

Published : Jan 18, 2020, 9:54 AM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలో భక్తులు విచ్చలవిడిగా పడేసే చెత్తాచెదరాన్ని ఏరి శుభ్రంగా ఉంచేందుకు కూలీలను నియమించారు. రాజమండ్రి నుంచి మూడు వేల మందిని రప్పించినట్లు అధికారులు వెల్లడించారు.

మేడారంలో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు

సమ్మక్క సారలమ్మ గుడి సమీపంలో, చింతల్ నార్లపూర్, బస్టాండ్ పరిధి, జంపన్న వాగు ఊరట్టం ప్రాంతాలలో నాలుగు చోట్ల పారిశుద్ధ్యం పనులు చేసేందుకు కూలీలను నియమించారు. చెత్త తరలించేందుకు 40 ట్రాక్టర్లు ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా

Intro:tg_wgl_51_18_medramlo_parishudyam_panulu_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మేడారం జాతరలో విచ్చలవిడిగా ko భక్తులు పడేసే చెత్త చెదరాన్ని ఏరి శుభ్రంగా ఉంచేందుకు కూలీలు సమ్మక్క సారలమ్మ గుడి సమీపంలో, చింతల్ నార్లపూర్, బస్టాండ్ పరిధి, జంపన్న వాగు ఊరట్టం ప్రాంతాలలో నాలుగు చోట్ల పారిశుద్ధ్యం పనులు చేసే కూలీలను నియమించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య రాజమండ్రి నుంచి మూడు వేల మంది పారిశుద్ధ్యం పనులు చేసే కూలీలను చూపించారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల ఎక్కడికి ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న చెత్తను ట్రాక్టర్ లో ఎత్తుకు పోతున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శించుకునేందుకు రోజురోజుకు భక్తుల రాక పెరుగుతుంది. జాతరకు వచ్చే భక్తులు వాడి పడేసి వ్యర్ధాలను పారిశుద్ధ్యం పనిచేసే కూలీలు ఎప్పటికప్పుడు తీసి ఇ ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ జాతరకు చెత్త తరలించేందుకు 40 ట్రాక్టర్లు, వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు 40 ట్యాంకర్లు నియమించామని ఇంతవరకు పనులు జరుగుతున్నాయి జిపిఎస్ సిస్టమ్ ద్వారా యాప్ ఏర్పాటు చేయడం జరిగిందని dpo వెంకటయ్య అన్నారు. జాతర అయిపోయేంత వరకు అధికారులు అందరూ సమర్థంగా పనిచేసి విజయవంతంగా ముందుకు వెళతామని ఆయన అన్నారు.

Body:ss

Conclusion:బైట్ : వెంకటయ్య ములుగు డి పి ఓ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.