ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత మేడారం జాతర కోసం..  పాదయాత్ర - ములుగు జిల్లా మేడారం జాతర

ఇప్పటికే ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్​, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. అదే ఉద్దేశంతో యాంటీ ప్లాస్టిక్ జాతర నిర్వహించాలనే ఉక్కు సంకల్పంతో ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. హన్మకొండ నుంచి మేడారం వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నాడు.

For Plastic Free Horoscope padayatra at hanamkonda warangal district
ప్లాస్టిక్ రహిత జాతర కోసం.. పాదయాత్ర
author img

By

Published : Jan 9, 2020, 1:58 PM IST

మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలనే ఉద్దేశంతో వరంగల్​లో ఓ యువకుడు పాదయాత్రకు నడుంబిగించాడు. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాష్ అనే యువకుడు హన్మకొండ నుంచి మేడారం వరకు పాదయాత్ర చేపట్టాడు. మేడారం వెళ్లే దారిలో ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రజల్లో చైతన్యం నింపనున్నారు.

గతంలో కూడా ఈ యువకుడు ఇదే విధంగా ప్లాస్టిక్​కి వ్యతిరేకంగా మేడారం వరకు పాదయాత్ర చేశాడు. ఈ కార్యక్రమానికి మద్దతుగా వరంగల్ జిల్లా అటవీ ముఖ్య సంరక్షణ అధికారి అక్బర్​తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు తరలివచ్చారు. మేడారం జాతరలో ప్లాస్టిక్​ను దశల వారిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రకాష్ పిలుపు నిచ్చారు.

ప్లాస్టిక్ రహిత జాతర కోసం.. పాదయాత్ర

ఇదీ చూడండి : 'ఆ ఊళ్లో అమ్మాయి పుడితే... పండుగ చేసుకుంటారు'

Intro:Tg_wgl_01_09_anti_plastick_yuvakudu_padayathra_v.o_ts10077

Body:మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చలనే ఉద్దేశ్యం తో వరంగల్ లో ఓ యువకుడు నడుంబిగించాడు. ప్లాస్టిక్ వినియోగంతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాష్ అనే యువకుడు హన్మకొండ నుంచి మేడారం వరకు పాదయాత్ర చేపట్టారు. మేడారం వెళ్లే దారిలో ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రజల్లో చైతన్యం నింపనున్నారు. గతంలో కూడా ఈ యువకుడు ఇదే విధంగా ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా మేడారం వరకు పాదయాత్ర చేశాడు. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతుగా వరంగల్ జిల్లా అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి అక్బర్ తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు తరలివచ్చారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ ను దశల వారిగా నిర్ములించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రకాష్ పిలుపునిచ్చారు.....బైట్
ప్రకాష్, సామాజిక కార్యకర్త.

Conclusion:anti plastic yuvakudu padayathra
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.