ప్లాస్టిక్ కవర్స్, వస్తువులను నిషేధించాలంటూ ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు... ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు, యువకులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లో సీఎస్ ఎస్కే జోషి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మేడారాన్ని ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని అధికారులను సూచించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు, యువకులకు అవగాహన కల్పిస్తూ ములుగు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
'ప్లాస్టిక్ రహిత మేడారం జాతర నిర్వహించాలి' - every one has to stop using plastic
మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా పోలీసులు... ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు, యువకులకు అవగాహన కల్పించారు.
!['ప్లాస్టిక్ రహిత మేడారం జాతర నిర్వహించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4628745-thumbnail-3x2-vysh.jpg?imwidth=3840)
ప్లాస్టిక్ కవర్స్, వస్తువులను నిషేధించాలంటూ ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు... ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు, యువకులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లో సీఎస్ ఎస్కే జోషి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మేడారాన్ని ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని అధికారులను సూచించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు, యువకులకు అవగాహన కల్పిస్తూ ములుగు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
G Raju mulugu contributar
యాంకర్ వాయిస్ : ప్లాస్టిక్ కవర్స్ వస్తువులను నిషేధించాలంటూ ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు, యువకులు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాదులో ఎస్ కే జోషి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మేడారాన్ని ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను నిర్వహించాలంటూ ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు, యువకులకు అవగాహన కల్పించి ములుగు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, పోలీసులతో ప్రైవేట్ డ్రైవర్లు శ్రమదానం చేశారు.
Body:ss
Conclusion:బైట్ : సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ములుగు జిల్లా ఎస్పీ