ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ములుగు డీపీఆర్వో మృతి - road accident

ములుగు జిల్లా గూడేపాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.

రోడ్డు ప్రమాదంలో డీపీఆర్వో మృతి
author img

By

Published : Sep 20, 2019, 8:24 AM IST

ములుగు జిల్లా ఆత్మకూరు మండలం గూడేపాడు క్రాస్​రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్‌ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ములుగు డీపీఐర్​ఓ శ్రీనివాస్​కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడుని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు హైదరాబాద్ తరలించాలని సూచించారు. తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు.

ఇదీచూడండి:'నగలు అడిగినందుకు భర్త మర్మాంగాన్ని కోసిన భార్య'

Intro:tg_wgl_54_19_road_pramadam_DPRO_mruthi_av_ts10072
G Raju mulugu contributar

ఇదే స్లగ్ నేమ్ తో వాట్సాప్ కు ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.

ములుగు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణం స్నేహితుని కారులో వరంగల్ వెళుతుండగా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం గూడేపాడ్ ఎక్స్ రోడ్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో కార్ లో కూర్చున్న డిపిఆర్ఓ శ్రీనివాస్ కు తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని గమనించిన గ్రామస్తులు 108 సమాచారం అందించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో ములుగు డి పి ఆర్ ఓ శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ములుగు జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గా నియమితులయ్యారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.