ETV Bharat / state

సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా - అఖిలపక్ష నాయకులు

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ములుగు జిల్లాలో అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు.

సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా
author img

By

Published : Oct 15, 2019, 6:44 PM IST

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదకొండు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా

ఇవీ చూడండి: 'రైతుబంధు'... ఖరీఫ్​కు రూ.500 కోట్లు విడుదల

Intro:tg_wgl_51_15_akilapaksham_aadvaryamlo_dharna_av_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిలపక్ష ఆధ్వర్యంలో గంటపాటు ధర్నా నిర్వహించారు. గత పది రోజులుగా ఆర్టిసి కార్మికులు నిరసనలు చేస్తూ బస్సులు నడవకపోవడం తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆర్టీసీ సమస్యలు ఉంటే వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి కోరికలు నెరవేర్చాలని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.