ETV Bharat / state

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: సీతక్క - భారత్​ బంద్​ తాజా వార్తలు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్​ చేశారు. భారత్​ బంద్​లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

congress mla seethakka protest in mulugu district
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: సీతక్క
author img

By

Published : Dec 8, 2020, 1:06 PM IST

ములుగులో ఎమ్మెల్యే సీతక్క ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

ఈ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్పొరేట్​ కంపెనీలకు మేలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చదవండి: అన్నదాతలకు మద్దతుగా బంద్‌... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.