ETV Bharat / state

'బతుకమ్మ ఆడిన కలెక్టర్'​ - కలెక్టర్ కార్యాలయం

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. స్థానిక కలెక్టర్​ నారాయణరెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

'బతుకమ్మ ఆడిన కలెక్టర్'​
author img

By

Published : Oct 4, 2019, 9:21 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐకేపీ-ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వేడుకల్లో స్థానిక జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. జిల్లాలోని మహిళలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

'బతుకమ్మ ఆడిన కలెక్టర్'​

ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయబోం: సుప్రీం

Intro:tg_wgl_51_04_bathakamma_aatalaadina_collector_ab_ts10072.._HD

G Raju mulugu contributar

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐకెపి ఐసీడీఎస్ ఆడపడుచు లతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి బతుకమ్మ ఆట పాటలాడరు. ఆడపడుచులు తెచ్చిన రకరకాల పూలతో పెద్ద బతుకమ్మలను చేసి కలెక్టర్ తో పాటు తదితర ఉన్నత అధికారులతో బతుకమ్మ ఆడారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిలో దొరికే సిరి సంపద అయినటువంటి రకరకాల పూలతో బతుకమ్మగా పేర్చి బతుకమ్మ ఆడటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆడపడుచులు అందరూ రకరకాల పువ్వులతో బతుకమ్మని పేర్చి సద్దుల పండుగ నాడు సంతోషంగా ఆటపాటలు ఆడాలని ప్రతి కుటుంబం ఆనందంగా గడపాలని ఆయన అన్నారు.

Body:sss

Conclusion:బైట్ : సి.నారాయణరెడ్డి ములుగు జిల్లా కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.