ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో దివ్యాంగుల సదరం క్యాంపును కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. ప్రతినెల రెండో, నాలుగో శుక్రవారం క్యాంపును నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న దివ్యాంగులు ఎంపీడీవో కార్యాలయంలో అర్జీలు పెట్టుకుంటే నిర్దిష్ట తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
ఇవీ చూడండి: వచ్చే ఏడాది అన్ని జిల్లాల్లో విత్తన మేళా: నిరంజన్‌రెడ్డి