ETV Bharat / state

'పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలి' - కార్యాలయాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ తాడ్వాయి మండలం

ములుగు జిల్లా తాడ్వాయి మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తహసీల్దార్ చాంబర్, వీసీ గది, రికార్డు రూమ్, టాయిలెట్స్ పరిశీలించారు. మరమ్మతులతో కార్యాలయాలకు కొత్త కళ వచ్చినట్లు.. పరిశుభ్రతను పాటిస్తూ, నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు.

'పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలి'
'పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలి'
author img

By

Published : Sep 18, 2020, 7:22 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయాల మరమ్మతు పనులు పరిశీలించారు. తహసీల్దార్ చాంబర్, వీసీ గది, రికార్డు రూమ్, టాయిలెట్స్ పరిశీలించారు. మరమ్మతులతో కార్యాలయాలకు కొత్త కళ వచ్చినట్లు.. పరిశుభ్రతను పాటిస్తూ, నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు.

ఈ-ఆఫీస్ చేపట్టాలని, ఇందుకై ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ఎంపీడీవో కార్యాలయ మరమ్మతు పనులు పరిశీలించారు. పన్నుల వసూలు 42 శాతం మాత్రమే ఉందని ప్రత్యేక దృష్టి పెట్టి వంద శాతం పూర్తి చేయాలన్నారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

మండలంలో 18 వైకుంఠధామాలకు పనులు జరుగుతున్నట్లు, అక్టోబర్ 2 కల్లా 10 నిర్మాణాలు పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తయిన వాటిని వెంటనే ఉపయోగంలోకి తేవాలన్నారు. మండలంలో 2500 ఇంకుడుగుంతలు నిర్మాణానికి మంజూరులు ఇవ్వగా, 93 పూర్తయినట్లు, ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం సాధించాలన్నారు.

ఇదీ చదవండి: పర్యాటక అభివృద్ధికి సహకరించండి: జడ్పీ ఛైర్మన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.