తీవ్రమైన ఎండల్లో ప్రజల దాహం తీర్చేందుకు ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టటం వల్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రారంభించారు.
ఇవీ చూడండి: మోదీ, సోనియా, రాహుల్ల పెట్టుబడులు తెలుసా?