ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. రైతులు పట్టా పాసు పుస్తకాల కోసం వీఆర్వో, ఎమ్మార్వోలు సంబంధిత అధికారులకు డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ దేవీసింగ్ అన్నారు. అవినీతిపరులపై ఫిర్యాదు చేయాలనుకుంటే పోస్టర్‌పై ప్రకటించిన నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: అదనపు విధులు... ఆగుతున్న గుండెలు...