ETV Bharat / state

30 రోజుల కార్యాచరణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ

author img

By

Published : Oct 5, 2019, 7:37 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో 30 రోజుల కార్యచరణ ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, ఎస్పీ కలిసి గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూశారు.

30 రోజుల కార్యాచరణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ

30 రోజుల ప్రణాళికలో భాగంగా ఇవాళ చివరి రోజు అయినందున ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్ ములుగు పట్టణంలో తిరుగుతూ శ్రమదానం చేశారు. ఈ నెల 27 నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. జిల్లాను ప్లాస్టిక్ రహితంగా రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Intro:tg_wgl_51_05_30_days_pranaalika_chivari_roju_ab_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ : ఈ నెల 27 నుంచి అన్ని గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నట్లు ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని ములుగు పట్టణ కేంద్రంలో వాడవాడ తిరుగుతూ కలెక్టర్, ఎస్పీ ప్లాస్టిక్ చెత్తను, బాటిళ్లను ఎదిరి సంచులల్లో వేశారు. జిల్లా ప్రజలందరూ ప్లాస్టిక్ వస్తువులను వాడకం చేయకూడదని అన్నారు.

Body:వాయిస్ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్ ములుగు పట్టణ కేంద్రంలోని వాడ వాడ తిరుగుతూ శ్రమదానం చేశారు. ఈ నెల 27 నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్లాస్టిక్ ను వి సైకిల్ చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఒక యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మహిళా సంఘాల ద్వారా కాగితపు సంచులు తయారు చేసే యూనిట్లను కూడా తెలుగులో ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. సెలవు రోజుల్లో వేల సంఖ్యలో పర్యాటకులు మన ప్రాంతానికి వస్తున్నారన్నారు. ప్రకృతి సౌందర్యాలు ఆస్వాదించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి మేడారం జాతర పై సమావేశం జరిగిందని ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు కలెక్టర్, ఎస్పీ సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు. మేడారాన్ని ప్లాస్టిక్ రహితం చేయడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని కోరారు ప్లాస్టిక్ నిషేధం పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేజీ ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే కేజీ సన్నబియ్యం ఇస్తామని కలెక్టర్ అన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ మాట్లాడుతూ ప్రతి గ్రామం నా చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత స్క్వాడ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్, ఐకెపి ఐకెపి మహిళలు, ఏఎన్ఎంలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Conclusion:బైట్స్ : సి నారాయణరెడ్డి ములుగు జిల్లా కలెక్టర్
: సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.