ETV Bharat / state

governor: గవర్నర్​ కాన్వాయ్ అడ్డుకునేందుకు యత్నించిన మహిళలు.. ఎందుకంటే? - womens stops governor

governor: రాష్ట్ర గవర్నర్ తమిళిసై కాన్వాయ్​ను అడ్డుకునేందుకు కొందరు మహిళలు యత్నించారు. కూకట్​పల్లిలోని జేఎన్టీయూ వద్ద కొందరు మహిళలు అడ్డుకునేందుకు యత్నించారు. ఓ మహిళకు జరిగినా అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.

womens stops governor t
గవర్నర్​ను అడ్డుకున్న మహిళలు
author img

By

Published : Feb 26, 2022, 3:58 PM IST

governor: రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కొందరు మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. హైదరాబాద్​లోని కూకట్​పల్లి జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని మహిళలు ఆరోపించారు.

గవర్నర్ అడ్డుకునేందుకు యత్నించిన మహిళలను పోలీసులు పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఓ మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చినా బాధితులను ఎవరూ పట్టించుకోవడంలేదని మహిళలు ఆరోపించారు. పీఎస్​లో కనీసం ఫిర్యాదు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు ఆమెకు సమస్యను తెలిపేందుకే యత్నించినట్లు తెలుస్తోంది.

గవర్నర్​ను అడ్డుకున్న మహిళలు
గవర్నర్​ను అడ్డుకున్న మహిళలు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.