మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ వెస్ట్ గాంధీ నగర్లో ఒక ఓపెన్ ఫ్లాట్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఆత్మహత్యగా చిత్రీకరించింది..