ETV Bharat / state

'రేవంత్​రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది' - పోలీసులకు ఫిర్యాదు చేసిన వీహెచ్​

మేడ్చల్​ జిల్లా రాయదుర్గం పోలీస్​స్టేషన్​లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపాడు.

v hanumantha rao said He is in mortal danger with that leader
'రేవంత్​రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది'
author img

By

Published : Dec 25, 2020, 9:43 PM IST

రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాయదుర్గం పోలీస్​స్టేషన్​లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పీసీసీ పదవి వెనకబడిన వర్గం నుంచి బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్​కు తెలిపానని ఆయన పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్​కు తెలిపానని అన్నారు. దాంతో కొంతమంది రేవంత్ అనుచరులు తనకు ఫోన్ చేసి నీ అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు.

'రేవంత్​రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది'

ఇదీ చూడండి : అభిమాని ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో సోనూసూద్​ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.