మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. పురపాలక కార్యాలయం సమీపంలోని ఇటుక బట్టిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు. మృతుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.'
మేడ్చల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - medchal district news
మేడ్చల్ జిల్లాలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఇటుక బట్టిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. పురపాలక కార్యాలయం సమీపంలోని ఇటుక బట్టిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు. మృతుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.'
Intro:మేడ్చల్ జిల్లా ..కీసర మండల్ దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న దుర్గా వైన్స్ ఇటుక బట్టి లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది..వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు..జవహర్ నగర్ పోలీసులు క్లూస్ టీం సహాయంతో వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు..
సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులను విచారిస్తున్న జవహర్ నగర్ పోలీసులు..సంఘటన ఏ విదంగా జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు..పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు..Body:వంశీConclusion:7032401099