గ్రేటర్ ఫలితాల్లో చర్లపల్లి డివిజన్ నుంచి తెరాస అభ్యర్థి బొంతు శ్రీదేవి గెలిచారు. తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని శ్రీదేవి పేర్కొన్నారు. ఆరోపణలను పటాపంచలు చేస్తూ డివిజన్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు.
డివిజన్లో చేసిన అభివృద్ధికి పట్టం కట్టారని ఈ గెలుపుతో ఇంకా అభివృద్ధి చేస్తానని శ్రీదేవి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం