ETV Bharat / state

ప్రజల్లో చైతన్యానికి రోడ్డు భద్రతా వారోత్సవాలు... - traffic ci swamy

వాహనం నడిపేటపుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.  రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో ఏటా వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదాల నివారణకు భద్రతా వారోత్సవాల పేరిట పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

road safety book
author img

By

Published : Feb 5, 2019, 4:20 PM IST

రెండో రోజు ఘనంగా రోడ్డు ప్రమాద వారోత్సవాలు
ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్య పరిచేందుకే రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు పేర్కొన్నారు. మేడ్చల్​ జిల్లా ఈసీఐఎల్​ చౌరస్తాలో కుషాయిగూడ ట్రాఫిక్​ సీఐ స్వామి ఆధ్వర్యంలో రెండో రోజు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బందితో కలిసి వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తల గురించి వివరించే పుస్తకాన్ని వాహనదారులకు బహూకరించారు. రోజాపూలు ఇచ్చి ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించాలని సూచించారు.
undefined

రాష్ట్రాన్ని ప్రమాద రహితంగా చూడాలనేదే తమ ఆకాంక్ష అని ట్రాఫిక్​ సీఐ స్వామి పేర్కొన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

hyd_TG_63_04_jeevitha_rajshekar_priyadu_AB_c24

జీవిత రాజశేఖర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది రాజశేఖర్ గుణశేఖర్ పై దాడి చేసిన కౌశిక్ రెడ్డి పార్కింగ్ విషయంలో గుణశేఖర్ కి మధ్య వాగ్వాదం కార్ పార్కింగ్ చేశాను కౌశిక్ రెడ్డి గుణశేఖర్ పై దాడి చేసిన కౌశిక్ రెడ్డి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న జీవిత రాజశేఖర్ డైమండ్ షోరూం దగ్గర ఉన్న సిసిటివి ఫుటేజ్ తో పాటు అన్ని ఆధారాలను banjara hills పోలీసులకు ఆవిడ ఇచ్చిన జీవిత రాజశేఖర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.