జీడిమెట్ల డివిజన్ పరిధిలో అనేక సమస్యలున్నాయని.. అవకాశం ఇస్తే అన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి బండి లలిత శ్రీనివాస్ తెలిపారు. వెన్నెలగడ్డ చెరువు తూము కబ్జాలకు గురైందని ఆరోపించారు. దానిని తొలగించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
డ్రైనేజిలో తాగునీరు కలుస్తోందని... మంచినీరు కలుషితం అవుతుందన్నారు. చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: కేసీఆర్ సభపై ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు