పుర పోరులో భాగంగా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వెయ్యాలని ఓటర్లను కోరారు.
తెదేపా అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు. గతంలో తమ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఇదీ చూడండి : చంపింది మద్యమా.. ప్రియురాలా..?