ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి - అనుమానాస్పద

చెరువులో పడి ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మేడ్చల్ జిల్లా కీసరలో ఈ విషాదం వెలుగు చూసింది.

చెరువులో పడి ఓ వృద్ధురాలు అనుమానాస్పద మృతి
author img

By

Published : Aug 31, 2019, 4:39 PM IST

చెరువులో పడి ఓ వృద్ధురాలు అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా కీసరలోని చెరువులో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వృద్ధురాలు శవమై తేలింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : శిలాఫలకానికి పుట్టినరోజు..యువకుల వినూత్న నిరసన

TG_HYD_30_31_SUSPECTED_DEATH_AV_TS10015 contributor: satish_mlkg యాంకర్: మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో ని చెరువులో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి. సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాన్నీ బయటకు తీసి కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్నీ గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.