ETV Bharat / state

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి - dundigal mpp sunkari krishnaveni

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి​, వైస్​ ఛైర్మన్​గా టి. పద్మారావు ఎన్నికయ్యారు. 28 స్థానాల్లో 17 స్థానాలు గెలుచుకున్న తెరాస మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి
దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి
author img

By

Published : Jan 27, 2020, 11:33 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్​ మున్సిపాలిటీ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. 28 వార్డులకు గానూ 17 మంది కౌన్సిలర్లు గెలుచుకున్న తెరాస... ఛైర్​పర్సన్​​, వైస్​ ఛైర్మన్​ గెలుచుకుంది. కాంగ్రెస్​ 6, భాజపా 1, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత... ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి, వైస్​ ఛైర్​పర్సన్​గా పద్మారావును ఎన్నుకున్నారు.

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి

ఇదీ చూడండి: కరోనా కలకలం... హైదరాబాద్​లో కేంద్ర వైద్య బృందం

Intro:TG_HYD_28_27_DUNDIGAL_CHAIRMAN_ENNIKA_AB_TS10011
మేడ్చల్ : దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది..
మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులకు గాను
తెరాసకు 17 మంది సభ్యుల బలం ఉండడంతో ఒంటరిగా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకున్నారు..కాంగ్రెస్ కు 6 మంది, భాజపా 1, స్వతంత్రులు నలుగురు ఉండగా..ముందుగా సభ్యులందరు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చైర్మన్ గా సుంకరి కృష్ణవేణి ని సభ్యులు ఎన్నుకోగా వైస్ చైర్మన్ గా పద్మారావు ను ఎన్నుకున్నారు.
బైట్ : సుంకరి కృష్ణవేణి, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్
బైట్ : టి.పద్మారావు, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్Body:My name : upender, 9000149830Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.