ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్, మేడ్చల్, మూడు చింతలపల్లి మండలంలోని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు భూదస్త్రాలను తహసీల్దార్ లకు అప్పగించారు.
కొన్ని గ్రామాల రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల సరిచేసి సాయంత్రం వరకు అందచేయాలని తహసీల్దార్ లు ఆదేశించారు.