హైదరాబాద్లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీగా వచ్చి పరిపాలనా భవనం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. జులై 18న విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ఇండోర్ స్టేడియం ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆరోపించారు. 13 కోట్లు వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం విద్యార్థులకు ఉపయోగపడకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉపకులపతి, రిజిస్ట్రార్ల పదవీకాలం ముగుస్తుందని వారి పేర్లు శిలాఫలకాలపై వేసుకునేందుకే ఈ తొందరపాటు చర్యని ఆరోపించారు.
ఇండోర్ స్టేడియం ప్రారంభం కోసం జేఎన్టీయూలో ధర్నా - abvp
జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఇండోర్ క్రీడా ప్రాంగణాన్ని వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలనా భవనం ముందు నిరసన తెలిపి ఉపకులపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీగా వచ్చి పరిపాలనా భవనం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. జులై 18న విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ఇండోర్ స్టేడియం ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆరోపించారు. 13 కోట్లు వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం విద్యార్థులకు ఉపయోగపడకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉపకులపతి, రిజిస్ట్రార్ల పదవీకాలం ముగుస్తుందని వారి పేర్లు శిలాఫలకాలపై వేసుకునేందుకే ఈ తొందరపాటు చర్యని ఆరోపించారు.
kukatpally vishnu 9154945201
( ) కూకట్పల్లి జె.ఎన్.టి.యూ లోని ఇండోర్ స్టేడియంను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జె.ఎన్.టి.యు అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీగా అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు కు చేరుకొని ప్రధాన ద్వారం ముందు నినాదాలు చేశారు. జూలై 18న విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ఇండోర్ స్టేడియం ను ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకు రాలేదని ఆరోపించారు. 13 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇండోర్ స్టేడియం విద్యార్థులకు ఉపయోగ పడకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉపకులపతి, రిజిస్ట్రార్ల పదవీ కాల పరిమితి ముగుస్తుందనే ముందు వారి పేర్లను శిలాఫలకాలపై వేసుకునేందుకే ఈ తొందరపాటు చర్య అని ఆరోపించారు . వెంటనే ఇండోర్ స్టేడియం సేవలు విద్యార్థులకు ఉపయోగం లోకి తీసుకువచ్చి చర్యలు తీసుకోవాలన్నారు..
బైట్.. ఆనంద్( జేఎన్టీయూ విద్యార్థి విభాగం నాయకుడు)
Body:హ్హ్
Conclusion:జజ్