ETV Bharat / state

వైన్స్​లో చోరీ.. విలువైన మద్యం మాయం - latest crime in medchal

సాధారణంగా దొంగలు ఇంట్లో లేదా బ్యాంకులో దొంగతనం చేస్తారు. కానీ ఓ దొంగ... మద్యం దుకాణంలో చోరీ చేశాడు. విలువైన మద్యంతో పాటు రూ.12వేలు అపహరించిన ఘటన మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

robbery in wins at javharnagar in medchal district
వైన్స్​లో చోరీ.. విలువైన మద్యం మాయం
author img

By

Published : Dec 28, 2019, 6:20 AM IST

Updated : Dec 28, 2019, 7:40 AM IST

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ పోలీస్ స్టెషన్ పరిధిలోని కప్రా సాయిబాబానగర్​లో ఉన్న ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు రేకు కట్ చేసి లోపలికి చొరబడిన దొంగ.. విలువైన మద్యం సీసాలు, వైన్స్​లో ఉన్న రూ.12 వేలు ఎత్తుకెళ్లాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.

వైన్స్​లో చోరీ.. విలువైన మద్యం మాయం

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

sample description
Last Updated : Dec 28, 2019, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.