ETV Bharat / state

ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ఢీ కొట్టిన టిప్పర్​ - ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ఢీ కొట్టిన టిప్పర్​

ఉద్యోగానికి వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన దుండిగల్​ పరిధిలోని బహదూర్ పల్లి జరిగింది.

road accident at dundiga
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
author img

By

Published : Dec 20, 2019, 6:35 PM IST

దుండిగల్​ ఠాణా పరిధిలోని బహదూర్​ పల్లి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అనిల్ కుమార్ డిగ్రీ చదివాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి షాపూర్​నగర్​కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో బహదూర్​పల్లి వద్ద టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు సూరారంలోని ఆసుపత్రి తరలించేలోపే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి వేదన వర్ణనాతీతం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయినప్పటి నుంచి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. చేతికందొచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న సమయంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చూడండి: ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

Intro:Tg_Hyd_19_20_Road accident_one dead_Av_Ts10011
మేడ్చల్ : బహదూర్ పల్లి
ఉద్యోగానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బహదూర్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన దుండిగల్ పరిధిలో జరిగింది..
Body:మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి
చెందిన అనిల్ కుమార్ డిగ్రీ చదివాడు. ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించాడు. గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి షాపూర్ నగర్ కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో బహదూర్ పల్లి వద్ద టిప్పర్ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు సూరారంలోని ఆసుపత్రి తరలించేలోపే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*తల్లి వేదన వర్ణనాతీతం*

పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కుమారుడే ప్రాణంగా ఆ తల్లి బతుకుతోంది. చేతికి
అంది వచ్చిన కొడుకును టిప్పర్ రూపంలో మృత్యువు కబళించడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు కాగా వారికి సైతం అండగా ఉంటాడని భావిస్తున్న
తరుణంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ఆమెను ఓదార్చడం కష్టతరంగా మారింది.Conclusion:My name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.