ETV Bharat / state

ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపండి: రేవంత్​

నేటితో ప్రచార పర్వం ముగుస్తున్నందున తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా అభ్యర్థులు పూనుకున్నారు. నియోజక వర్గాల్లో బైక్​ ర్యాలీలు చేస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఎల్బీనగర్​లోని పలు డివిజన్లలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి  రేవంత్​ రెడ్డి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో రేవంత్​ రెడ్డి
author img

By

Published : Apr 9, 2019, 3:24 PM IST

ప్రభుత్వాన్ని అడగాలన్నా, కడగాలన్నా ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతు ఉండాలని మల్కాజిగిరి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మనసురాబాద్​ నుంచి నాగోల్​ వరకూ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తోందని ఆరోపించారు. ప్రచారంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో రేవంత్​ రెడ్డి

ఇదీ చదవండి: సికింద్రాబాద్ బరిలో 'హస్త' సన్యాసమేనా?

Intro:హైదరాబాద్ : నేడు ప్రచార పర్వం ముగుస్తుండడంతో ఎల్బీనగర్లోని డివిజన్లలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 ద్విచక్ర వాహనాలతో మనసురాబాద్ లో ప్రారంభమైన ర్యాలీ బండ్లగూడ మీదుగా నాగోల్ చేరుకుంది. నాగోల్ కూడలిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అడగాలన్నా, ప్రశ్నించే గొంతు అవసరమన్నారు. పేద ప్రజల కొరకు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతానని, పార్లమెంట్కు పంపించాలని కోరారు. ప్రతిపక్షమే లేకుండా చేస్తున్నా కేసీఆర్ ను హస్తం గుర్తు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, గడిచిన ఐదేళ్లలో మల్లారెడ్డి ఎల్ బి నగర్ నియోజకవర్గానికి వర్గపెట్టింది ఏమీ లేదని, అల్లుడికి ప్రజా సమస్యలపై అవగాహన లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బైట్ : రేవంత్ రెడ్డి (మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి)

Body:Hyd_tg_27_09_Revanth bike ryali_Ab_C4

Conclusion:Hyd_tg_27_09_Revanth bike ryali_Ab_C4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.