ఇవీ చూడండి:ఎమ్మెల్యేగా ఓడి... ఎమ్మెల్సీగా గెలిచారు
ప్రచారంలో బిజీబిజీ... ఓటర్లతో ముఖాముఖి... - congress
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉదయ నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. మొదట హెచ్ఎంటీ గ్రౌండ్స్‌లో పర్యటించి... అనంతరం జీడిమెట్ల పరిధిలోని ఐడీపీఎల్ రైతుబజార్ వద్ద ప్రచారం చేశారు.
రేవంత్ ప్రచారం
జీడిమెట్ల పరిధిలోని ఐడీపీఎల్ రైతుబజార్ వద్ద మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ఎమ్మెల్యేగా ఓడి... ఎమ్మెల్సీగా గెలిచారు
Intro:Hyd_tg_07_27_akbar_owaisi_public_meeting_ab_c18. md sulthan, 9394450285.
హైదరాబాద్ బహదూర్ పుర నియోజకవర్గం లోని తీగలకుంట ప్రాంతంలో మజ్లీస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ వల్ల నష్టం తప్ప అభివృద్ధి ఏమి కాలేదని చెప్పారు.
మిమ్ పార్టీ కి ఓటు వేసి అసదుద్దీన్ ఒవైసీ ని ఎంపీ గా గెలిపించాలని, అందరూ ఓటు హక్కును వినియోగేంచుకొని ఓటు శాతంను పెంచాలని కోరారు.
ఈ బహిరంగ సభలో బహదూర్ పుర ఎమ్మెల్యే మౌజం ఖాన్, కార్పొరేటరులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Body:బహదూర్పురా
Conclusion:హైదరాబాద్

Last Updated : Mar 27, 2019, 12:44 PM IST