ETV Bharat / state

ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు తపాలా శాఖ అవకాశం - ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌

ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు తపాలాశాఖ అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఫీజుల ఆధారంగా సేవలందిస్తున్నట్లు నార్త్‌జోన్ డివిజన్ సహాయ సూపరింటెండెంట్‌ సత్యేంద్ర కృష్ణ వెల్లడించారు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారా డిజిటల్‌ ఖాతాను అందిస్తున్నట్లు తెలిపారు.

Post Office opportunity to make changes in Aadhaar in hyderabad
ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు తపాలాశాఖ అవకాశం
author img

By

Published : Dec 11, 2020, 4:58 AM IST

ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు తపాలాశాఖ అవకాశం కల్పిస్తోందని నార్త్‌జోన్ డివిజన్ సహాయ సూపరింటెండెంట్‌ సత్యేంద్ర కృష్ణ వెల్లడించారు. సనత్‌నగర్‌ పోస్టల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన పర్యవేక్షించారు.

ఆధార్‌లో మార్పులకు ప్రభుత్వ ఫీజుల ఆధారంగా సేవలందిస్తామని పేర్కొన్నారు. తపాలా శాఖపై అవగాహన కల్పిస్తూ... ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డిజిటల్‌ ఖాతాను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : పులి సంచారంతో వణుకుతున్న గ్రామాలు.. కొనసాగుతోన్న అన్వేషణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.