ETV Bharat / state

'రాష్ట్రంలో పోలీస్​ వ్యవస్థ బాగా పనిచేస్తోంది' - thalasani opens cc tvs at medchal district

అక్టోబర్​ 6న మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్​ జిల్లా బోడుప్పల్​ కార్పొరేషన్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​తో కలిసి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించారు.

Police system works well in state
'రాష్ట్రంలో పోలీస్​ వ్యవస్థ బాగా పనిచేస్తోంది'
author img

By

Published : Dec 3, 2019, 1:28 PM IST

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్​ కార్పొరేషన్​లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ మహేశ్​ భగవత్​, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి నేడు ప్రారంభించారు.

దేశంలో అమెరికా తర్వాత అధిక పెట్రోలింగ్​ వాహనాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. పోలీసుల పనితీరు కారణంగా రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం వరకు నేరాలు తగ్గాయని తెలిపారు.

కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తెరాస నాయకులు రాసాల వెంకటేశ్​ యాదవ్​ను మంత్రి అభినందించారు. మిగతా కాలనీలు కూడా ఇలాగే ముందుకు రావాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల స్థాయిని తగ్గించవచ్చని తెలిపారు.

'రాష్ట్రంలో పోలీస్​ వ్యవస్థ బాగా పనిచేస్తోంది'

ఇదీ చూడండి: ఝార్ఖండ్​లో నేడు మోదీ ఎన్నికల ప్రచారం!

Intro:Hyd_tg_13_03_Minister_Talasani_abbb_TS10026
కంట్రిబ్యూటర్: ఎఫ్.రామకృష్ణాచారి( ఉప్పల్)

( ) రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా తెరాస నాయకుడు రాసాల వెంకటేష్ యాదవ్ 10 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ కెమెరాలను మరో మంత్రి మల్లారెడ్డి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తో కలిసి ఇ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు దేశంలో లో పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు అమెరికా తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు సీసీ కెమెరాలు పోలీసుల పనితీరు కారణంగా రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం వరకు తగ్గాయని తెలిపారు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థులు సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ముందుకు రావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు 98000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని మరిన్ని కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని సిపి మహేష్ బాబు సూచించారు
బైట్: తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రి
బైట్: చామకూర మల్లారెడ్డి
రాష్ట్ర మంత్రి
బైట్: మహేష్ భగవత్ పోలీస్ కమిషనర్ రాచకొండ

Body:రామ కృష్ణ చారి ఉప్పల్

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.