ETV Bharat / state

శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ దాడి

మేడ్చల్ జిల్లాలో అనుమతి లేకుండా నడుపుతున్నారంటూ శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దాడి చేశారు. అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేని పాఠశాలలపై దాడులు చేస్తాం: ఎన్​ఎస్​యూఐ
author img

By

Published : Jul 3, 2019, 6:42 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ సభ్యులు దాడి చేశారు. 7 నుంచి 10 వరకు అనుమతి లేనప్పటికీ తరగతు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పాఠశాలలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశారు. విద్యార్థులను క్లాసుల నుంచి ఇంటికి పంపించివేశారు. ఇలాంటి పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోకుంటే మేమే దాడులు చేస్తామని హెచ్చరించారు.

అనుమతులు లేని పాఠశాలలపై దాడులు చేస్తాం: ఎన్​ఎస్​యూఐ

ఇదీ చూడండి: సరదా రేసింగ్​లో ప్రవాస భారతీయుడి మృతి

Intro:TG_KRN_09_03_THENETEEGALA DADI_MRUTHI_AB_TS10036

దహన సంస్కారం లో అపశృతి ఒకరు మృతి పలువురికి గాయాలు

కరీంనగర్ జిల్లా బోయిన్ పల్లి మండలం గర్శకుర్తి గ్రామంలో లో తేనెటీగల దాడిలో ఒకరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు కరీంనగర్ ర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన బంధువులు కోలకాని లచ్చయ్య మృతిచెందడంతో బంధువులు అతడ్ని కారణం చేయడానికి గ్రామ శివారు కు వెళ్లారు కనడం చేసే సమయంలో లో ఒక్క సారిగా తేనెటీగలు దాడి చేశాయి దీంతో అక్కడే మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలపాలైన వారిని కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు

బైట్ లచ్చయ్య మృతుని బంధువులు

Body:హ్హ్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.