ETV Bharat / state

బియ్యం, నగదు పంపిణీలో లోపించిన భౌతిక దూరం

వలస కూలీలకు రేషన్​ బియ్యం, నగదు అందించే క్రమంలో భౌతిక దూరం పాటించడం లేదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్​ అధికారులు వాపోతున్నారు. సుమారు 2, 200 మందికి అందించనున్నట్టు పేర్కొన్నారు.

author img

By

Published : Apr 24, 2020, 12:13 PM IST

no physical distance maintain  rice and cash distribution in kuthbullapur
బియ్యం, నగదు పంపిణీలో లోపించిన భౌతిక దూరం

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్​ శివాలయనగర్​ అంబేడ్కర్​ భవన్​లో లో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. కార్మికులు ఒక్కసారిగా రోడ్డుపైకి 700 వందలాదిగా ఉదయం 6 గంటలకే వచ్చి నిరీక్షిస్తున్నారు. ఎంత చెప్పినా భౌతిక దూరం పాటించడం లేదని పోలీసులు, అధికారులు వాపోతున్నారు. సుమారు 2,200 మందికి పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు..వరుడికి కేటీఆర్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.