మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అదనపు బిల్డింగ్‌ను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. పోలీసుల సౌకర్యార్థం పీఎస్ ప్రాంగణంలో నిర్మించినట్లు సీపీ తెలిపారు. నూతన భవనం ఏర్పాటుకు సహకరించిన దాతలకు పోలీస్ జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, ఏసీపీ శివకుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Fraud: ఆమెతో పరిచయం ఖరీదు.. రూ.80 లక్షలు..!