ETV Bharat / state

పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రేపు జరిగే పురపాలక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

muncipal elections
పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Jan 22, 2020, 12:01 AM IST

పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

శంకర్​పల్లిలో...

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో 15 వార్డులకు గానూ ఒక వార్డు ఏకగ్రీవం కావడం వల్ల 14 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 28 పోలింగ్ కేంద్రాల్లో 150 మంది ఎన్నికల సిబ్బంది, 100 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.

రాజేంద్రనగర్​ నియోజక వర్గంలో

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పురపాలక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. శంషాబాద్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు బండ్లగూడజాగీర్ కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని రాజేంద్రనగర్​ ఆర్డీవో చంద్రకళ పేర్కొన్నారు. మొత్తం 1,500 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని ఆమె వివరించారు. 25న జరిగే ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని బండ్లగూడ జాగీర్​లోని లార్డ్స్ కళాశాలలో ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.

మేడ్చల్​ జిల్లాలో

మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్​,నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, నిజాంపేట్​ మున్సిపాలిటీల్లో పురపాలక ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్​ కేంద్రాలకు పంపవలసిన సామగ్రి, బ్యాలెట్​ బాక్సులను సిబ్బందికి అందజేశారు.

పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: రేపే పోలింగ్​... పుర ఎన్నికలకు సర్వం సిద్ధం

Intro:TG_HYD_74_21_NIZAMPET _POLING ARRANGEMENTS_AV_TS10010

vishnu kukatpally 9154945202

(. ) రేపు ఉదయం మల్కాజిగిరి జిల్లా పరిధిలోని నిజాంపేట్ పురపాలక సంస్థ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలకు సంబంధించి నటువంటి ఏర్పాట్లను నిజాంపేటలోని gokaraju rangaraju ఇంజనీరింగ్ కళాశాలలో సిద్ధం చేశారు. కళాశాల నుంచి పోలింగ్ బూతులకు పంపవలసిన సామాగ్రి ,బ్యాలెట్ బాక్సులను సిబ్బందికి ఇక్కడ అందజేశారు. ముప్పై మూడు వార్డులకు గాను 134 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ లకు కూడా గోకరాజు రంగరాజు కళాశాలను ఏర్పాటు చేశారు. అనంతరం 25 తేదీన కౌంటింగ్ నిర్వహణకు కూడా ఇక్కడే ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.. ఇప్పటికే పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూకట్ పల్లి ఏ సి పి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు..

Body:TG_HYD_74_21_NIZAMPET _POLING ARRANGEMENTS_AV_TS10010

Conclusion:TG_HYD_74_21_NIZAMPET _POLING ARRANGEMENTS_AV_TS10010

kukatpally విష్ణు. 9154945201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.