ETV Bharat / state

ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తా: రేవంత్​రెడ్డి - సీఎల్పీ విలీనం

మల్కాజిగిరిలో ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించారు ఎంపీ రేవంత్​రెడ్డి. విజయానికి కృషిచేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతానని హామీ ఇచ్చారు.

ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తా: రేవంత్​రెడ్డి
author img

By

Published : Jun 10, 2019, 7:07 AM IST

Updated : Jun 10, 2019, 10:11 AM IST

ఎంపీగా విజయం సాధించిన రేవంత్​రెడ్డి మల్కాజిగిరిలో ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించారు. తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి రేవంత్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తానన్నారు. పాలించమని కేసీఆర్​కు ప్రజలు పట్టం కడితే .. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపైనే దృష్టిపెట్టారని విమర్శించారు.

ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తా: రేవంత్​రెడ్డి

ఇవీ చూడండి: ముగిసిన గడువు... దీక్ష భగ్నానికి అవకాశం...!

sample description
Last Updated : Jun 10, 2019, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.