ETV Bharat / state

ప్రచారంలో దూసుకుపోతున్న మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి - makjgiri

మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం వాకర్స్​ని కలిసి ప్రచారం చేసిన అనంతరం ఏఎస్​ రావు నగర్​లో బైక్​ ర్యాలీ నిర్వహించారు.

బైక్​ ర్యాలీ నిర్వహించిన రాజశేఖర్ రెడ్డి
author img

By

Published : Apr 5, 2019, 2:10 PM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మల్కాజిగిరి తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఎస్​ రావు నగర్​ నుంచి దమ్మాయిగూడ వరకు బైక్ ర్యాలీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రతిఒక్కరు కారు గుర్తుకు ఓటేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బైక్​ ర్యాలీ నిర్వహించిన రాజశేఖర్ రెడ్డి

ఇవీ చూడండి: 'అన్నదమ్ములిద్దరూ ప్రజల్ని ఆగం చేస్తున్నరు'

Intro:HYD_TG_19_05_MLKG_TRS RALLY_AV_C14
contributor: satish_mlkg, 9394450282,9985791101

యాంకర్: ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న రు. ఏ యస్ రావు నగర్ నుండి దమ్మాయిగూడ వరకు బైక్ ర్యాలీ లో పాలుగొన్నా రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు. ప్రతిఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Body:మల్కాజిగిరి

Conclusion:మల్కాజిగిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.