ETV Bharat / state

'తలసేమియా, క్యాన్సర్ బాధితులకు ప్రాణదానం చేయండి' - Miyapur Polices conducted Blood camp latest news

తలసేమియా, క్యాన్సర్​ రోగుల సహాయార్థం మియాపూర్​ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వారిని ఆదుకోవటానికి తమవంతుగా రక్తదానం చేయాలని సూచించారు.

Miyapur Polices conducted Blood camp for Talasemia Patients
తలసేమియా రోగులను ఆదుకోండి
author img

By

Published : Jul 9, 2020, 10:01 PM IST

మేడ్చల్​ జిల్లా మియాపూర్​ పోలీసుల ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్​ గార్డెన్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాదాపూర్​ అడిషనల్​ డీసీపీ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లాక్​డౌన్​ కారణంగా రక్త నిల్వలు తక్కువగా ఉండటం వల్ల తలసేమియా, క్యాన్సర్​ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

వారిని ఆదుకోవటానికి ప్రతిఒక్కరూ తమవంతుగా రక్తదానం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మియాపూర్​ ఏసీపీ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.