ETV Bharat / state

మైనర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

మైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఘటన మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరిలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి బాలికను పెళ్లి చేసుకుంటాని తీసుకెళ్లి తన సోదరుడి ఇంట్లో దాచినట్లు నిందితుడు తెలిపాడు.

మైనర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి..
మైనర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి..
author img

By

Published : Jul 23, 2020, 8:48 PM IST

మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి మౌలాలీ గాయత్రి నగర్‌లో నివసించే బాలికను, కీసర మండలం నాగారానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ మాయమాటలతో తీసుకెళ్లినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.

అయితే ఇంతకుముందు నిందితుడు వారి పక్కింట్లో ఉన్నప్పటి నుంచి బాలికకు ఇలాగే మాయమాటలు చెప్పేవాడని.. దాంతో మౌలాలీకి నివాసం మారినట్లు తెలిపారు. అనంతరం తాము ఎక్కడో ఉన్నామో తెలుసుకోని, అక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి బాలికను పెళ్లి చేసుకుంటాని తీసుకెళ్లి తన సోదరుడి ఇంట్లో దాచినట్లు నిందితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.