రేవంత్ రెడ్డి చెల్లని రూపాయి: మంత్రి మల్లారెడ్డి - malla reddy
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలోని అన్నోజిగూడలో మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు.
మల్లారెడ్డి
Intro:Hyd_tg_30_27_Minister_Mallareddy_C8
కంట్రిబ్యూటర్: ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)
( ) రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను తెరాస గెలుస్తుందని తద్వారా దిల్లీలో తెరాస సత్తా చాటుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ కూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు బంగారు తెలంగాణ దిశ గా అడుగులు వేసేందుకు 16 పార్లమెంట్ స్థానాలలో లో విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ annojiguda లో జరిగిన మల్కాజిగిరి తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు సంక్షేమ పథకాలే తెరాస విజయానికి దోహదం చేశాయన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి చెల్లని రూపాయి అని విమర్శించారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి ఘట్కేసర్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ డ్ జడ్పిటిసి సభ్యులు మంద సంజీవరెడ్డి ఇ మండల తెరాస అధ్యక్షుడు బోయ పల్లి కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గా సింగపూర్ టౌన్ షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రధాన కార్యదర్శి మెట్టు బాల్ రెడ్డి తన అనుచరులతో తెరాసలో చేరారు
బైట్: సీహెచ్ మల్లారెడ్డి, రాష్ట్ర మంత్రి
Body:from chary,uppal
Conclusion:9848599881