ETV Bharat / state

కుషాయిగూడలో రోడ్డెక్కిన వలస కూలీలు.. - migrant workers protest

మేడ్చల్​ జిల్లా కుషాయిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. సొంతూళ్లకు వెళ్లేందుకు తమకు పాసులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

migrant workers protest at kushaiguda ps limits
పాసులు ఇవ్వాలంటూ కూలీల ఆందోళన
author img

By

Published : May 9, 2020, 10:27 AM IST

Updated : May 9, 2020, 11:03 AM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్​స్టేషన్ పరిధిలోని చక్రిపురం నుంచి చర్లపల్లికి వెళ్లే దారిలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై కట్టెలను అడ్డుగా వేసి నిరసన చేపట్టారు. స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు తమకు పాసులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి: కూలీల గోస: విరిగిన కాలుతో 100 కిలోమీటర్ల ప్రయాణం

Last Updated : May 9, 2020, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.