ETV Bharat / state

బృందావన్​ కాలనీలో వివాహిత హత్య - updated news on married women murderded at brindavan colony

ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

married-women-murderded-at-brindavan-colony-in-medchal-district
బృందావన్​ కాలనీలో వివాహిత దారుణ హత్య
author img

By

Published : Mar 6, 2020, 3:14 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్​​నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధి బాలాజీ నగర్​లోని బృందావన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. అంజలి (23) అనే ఓ వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. జవహార్​నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంజలికి 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. 7 నెలల బాబు ఉన్నాడు.

బృందావన్​ కాలనీలో వివాహిత దారుణ హత్య

ఇదీ చూడండి: టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్ క్యాంపుపై దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.