ETV Bharat / state

మల్కాజిగిరి రైల్వే స్టేషన్​లో మర్రి ప్రచారం - marri rajashekhar redd

మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​ రెడ్డి నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి రైల్వే ఫ్లాట్​ ఫారం వద్ద ఉన్న ప్రయాణికులను కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మర్రి రాజశేఖర్​ రెడ్డి ప్రచారం
author img

By

Published : Mar 31, 2019, 1:34 PM IST

మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​ రెడ్డి
మల్కాజిగిరి రైల్వే ఫ్లాట్​ ఫారం వద్ద నియోజకవర్గ తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రయాణికులను కలిసి లోక్​సభ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెరాస ఎన్నికల ఇంఛార్జి వేణుగోపాలాచారి మర్రితో ఉన్నారు.

ఇవీ చూడండి:'ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రులు అవుతారు..?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.