ETV Bharat / state

'సమ్మెను అణిచివేసేందుకు యత్నిస్తున్నవారికి ఓటమి తప్పదు'

author img

By

Published : Nov 15, 2019, 7:50 PM IST

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరై... మద్దతు తెలిపారు.

'సమ్మెను అణచివేసేందుకు యత్నిస్తున్నవారికి ఓటమి తప్పదు'

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల డిపో వద్ద 42వ రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఆర్టీసీని కాపాడుకోవాలనే విషయంలో ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసే ఉద్యమాన్ని కార్మికులు చేపడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రోడ్డెక్కుతున్నారన్నారు. ఇదే సంకల్పంతో ఉద్యమం కొనసాగితే ఎన్నటికైనా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఓటమి తప్పదని హెచ్చరించారు.

'సమ్మెను అణచివేసేందుకు యత్నిస్తున్నవారికి ఓటమి తప్పదు'

ఇవీ చూడండి: 'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'

Intro:TG_HYD_40_15_JDM RTC_MANDAKRISHNA MADIGA_AB_TS10011
జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

Body:ఆర్టీసీ కార్మికుల సమ్మె 42వ రోజు జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ.. తెలంగాణ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా రెండు సార్లు స్పందించారని తెలంగాణ ఉద్యమం సమయంలో మరియు ఆర్టిసి కాపాడుకోవాలని విషయంలో ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు.. తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసే ఉద్యమాన్ని ఆర్టిసి చేపడుతుందని దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రోడ్డెక్కుతున్నారన్నారు.. ఆవేదనతో కూడిన ఆర్టీసీ కార్మికుల మరణాలు జరుగుతున్నప్పటికీ..ఇదే సంకల్పంతో ఉద్యమం కొనసాగితే ఎన్నటికైనా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు..ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయస్థిస్తున్న వ్యక్తులకు ఓటమి తప్పదని హెచ్చరించారు.
బైట్ : మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

Conclusion:myname : upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.