ETV Bharat / state

భాగ్యనగరంలో వర్షం... రోడ్లన్నీ జలమయం - charlapally

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లపై చేరిన వాననీటితో ట్రాఫిక్​కు​ అంతరాయం ఏర్పడింది.

hyderabad rain
author img

By

Published : Sep 20, 2019, 5:17 PM IST

Updated : Sep 20, 2019, 5:35 PM IST

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌,హయత్‌నగర్‌,వనస్థలిపురం,బిఎన్ రెడ్డినగర్,నాగోల్,చార్మినార్, బహదూర్‌పురా, పురాణాపూల్ ,బేగంబజార్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌ , మల్కాజిగిరి, నెరేడిమేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లి, జవహర్ నగర్, నాగారం, కీసరలో వర్షం పడింది. వాన కారణంగా ట్రాఫిక్​కు​ అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్​లో మోస్తరు వర్షం... రోడ్లన్నీ జలమయం...

ఇవీ చూడండి: బాధితురాలు కాబట్టే సునీత కన్నీరు పెట్టుకున్నారు: మంత్రి ఈటల

Intro:9394450282
contributor: satish_mlkg

యాంకర్: హైదరాబాద్ మల్కాజిగిరి, నెరేడిమేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లి, జవహర్ నగర్, నాగారం, కీసర లో భారీ వర్షం. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ కు అంతరాయం.

Body:వర్షం

Conclusion:వర్షం
Last Updated : Sep 20, 2019, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.