ETV Bharat / state

తెరాస సన్నాహాలు షురూ - flag

తెలంగాణలో 16 లోక్​సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు తెరాస సన్నాహాలు ప్రారంభించింది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కరీంనగర్​కు బయలుదేరారు.

సభకు బయలుదేరిన కేటీఆర్​
author img

By

Published : Mar 6, 2019, 12:22 PM IST

లోక్​సభ ఎన్నికల సమరానికి తెరాస శంఖారావం పూరించింది. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేటి నుంచి పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి బయలుదేరిన కేటీఆర్​కు శామీర్ పేట్ వద్ద కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ అభివాదం చేశారు.

  • కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి బయలుదేరిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి శామీర్ పేట్ వద్ద ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభివాదం తెలిపిన శ్రీ @KTRTRS.#TelanganaWithKCR pic.twitter.com/B40ya0Y7ub

    — TRS Party (@trspartyonline) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: 'తెరాస శంఖారావం'

Intro:TG_KRN_71_06_KTR_PARYATANA_AV_C10 మానకొండూరు నియోజకవర్గం కరీంనగర్ జిల్లా ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి హాజరవుతున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందుగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని రేగులపల్లె రాజీవ్ రహదారిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. తదుపరి తిమ్మాపూర్ మండలం లోని ఎల్ ఎం డి కాలనీలో అమరవీరుల విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి అలుగునూర్ కూడలిలో వి చక్ర వాహన ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ సభకు తరలి వెళ్తారు. ఇందులో భాగంగా రేగులపల్లె లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూర్ రసమయి బాలకిషన్ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడతల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బతుకమ్మ పాటలతో నృత్యాలు చేసిన తీరు స్థానికులను ఆకర్షించాయి

Body:TG_KRN_71_06_KTR_PARYATANA_AV_C10 మానకొండూరు నియోజకవర్గం కరీంనగర్ జిల్లా ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి హాజరవుతున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందుగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని రేగులపల్లె రాజీవ్ రహదారిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. తదుపరి తిమ్మాపూర్ మండలం లోని ఎల్ ఎం డి కాలనీలో అమరవీరుల విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి అలుగునూర్ కూడలిలో వి చక్ర వాహన ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ సభకు తరలి వెళ్తారు. ఇందులో భాగంగా రేగులపల్లె లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూర్ రసమయి బాలకిషన్ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడతల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బతుకమ్మ పాటలతో నృత్యాలు చేసిన తీరు స్థానికులను ఆకర్షించాయి

Conclusion:TG_KRN_71_06_KTR_PARYATANA_AV_C10 మానకొండూరు నియోజకవర్గం కరీంనగర్ జిల్లా ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి హాజరవుతున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందుగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని రేగులపల్లె రాజీవ్ రహదారిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. తదుపరి తిమ్మాపూర్ మండలం లోని ఎల్ ఎం డి కాలనీలో అమరవీరుల విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి అలుగునూర్ కూడలిలో వి చక్ర వాహన ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ సభకు తరలి వెళ్తారు. ఇందులో భాగంగా రేగులపల్లె లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూర్ రసమయి బాలకిషన్ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడతల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బతుకమ్మ పాటలతో నృత్యాలు చేసిన తీరు స్థానికులను ఆకర్షించాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.