తన సోదరుడు కేటీఆర్ జన్మదిన కానుకగా కీసరగుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు సంతోష్ తెలిపారు. ఇందులో భాగంగానే పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద 2,042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం పార్క్ గా మార్చుతానన్నారు. కీసరగుట్ట పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : "భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది"