ఆషాఢ మాసం చివరి అమావాస్యను పురస్కరించుకుని రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు వద్ద కార్తీక వాహుబలి 'పితృ తర్పణ' కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన తాత, ముత్తాత, నాన్నల ఆత్మకు శాంతి చేకూరలని పిండ ప్రదానం చేశారు. 11 సంవత్సరాల క్రితం 10 మందితో ఈ కార్యక్రమం మెుదలు పెట్టగా... నేటికి ఆ సంఖ్య 1500కు చేరిందని నిర్వాహకులు స్వామి తెలిపారు.
పితృ దేవుళ్లకు జోరుగా తర్పణాలు - రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్
మేడ్చల్ జిల్లా కాప్రాచెరువు వద్ద ఆషాఢ మాస చివరి అమావాస్య రోజున రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్ ఆధ్వర్యంలో పితృతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చనిపోయిన తమ పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు.
పితృ దేవుళ్లకు జోరుగా తర్పణాలు
ఆషాఢ మాసం చివరి అమావాస్యను పురస్కరించుకుని రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు వద్ద కార్తీక వాహుబలి 'పితృ తర్పణ' కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన తాత, ముత్తాత, నాన్నల ఆత్మకు శాంతి చేకూరలని పిండ ప్రదానం చేశారు. 11 సంవత్సరాల క్రితం 10 మందితో ఈ కార్యక్రమం మెుదలు పెట్టగా... నేటికి ఆ సంఖ్య 1500కు చేరిందని నిర్వాహకులు స్వామి తెలిపారు.
TG_HYD_30_31_MLKG_KARTHIKA_VAHUBALI_AB_TS10015
contributor: satish_mlkg
యాంకర్: ఆషాఢ మాసం చివరి వారం అమావాస్య సందర్భంగా రామదర్మ ప్రచార సభ భాగ్యనగర్ ఆద్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు వద్ద కర్తిక వాహుబలి పిత్రు తర్పానం ఏర్పాటు చేశారు. చనిపోయిన తాతలు, ముతాతలు, అమ్మ నాన్న లకు ఆత్మ శాంతి కోసం పిండ ప్రధానం చేశారు. 11 సంవత్సరల క్రితం 10 మంది తో మెుదలు పెట్టి ఇప్పటికీ 1500 మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు స్వామి తెలిపారు.
బైట్ ః స్వామి (నిర్వాహకులు)