ETV Bharat / state

హైదరాబాద్​లో 'జంగిల్‌ బుక్‌' పార్క్​.. ఎక్కడో తెలుసా..! - hyderabad latest news

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని జంగిల్​ బుక్​ పార్క్​ త్వరలోనే ప్రారంభం కానుంది. రూ.25 లక్షలతో రూపుదిద్దుకుంటున్న ఈ పార్క్​లో చిన్నారులను ఆకర్షించే విధంగా పలు రకాల పెయింటింగ్స్​ వేయించారు. వివిధ జంతువుల బొమ్మలను ఏర్పాటుచేశారు.

jungle park
jungle park
author img

By

Published : Jun 20, 2021, 5:30 PM IST

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జంగిల్‌ బుక్‌ పార్క్‌ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కైతలపూర్‌లో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న ఈ పార్కు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

పిల్లల కోసం 'జంగిల్‌ బుక్‌' పార్క్​.. విశేషాలు అనేకం

బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు పార్కులో బొమ్మలు, పెయింటింగ్స్‌ వేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ జంగిల్‌ బుక్‌ పార్కు పిల్లలకు అందుబాటులోకి రానుందని నిర్వాహకులు తెలిపారు.

వివిధ రకాల జంతువుల చిత్రాలు, బొమ్మలతోపాటు... రంగురంగుల పూల పెయింటింగ్స్ పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులోకి వెళ్లిన పిల్లలు మంచి అనుభూతిని పొందుతారని నిర్వాహకులు తెలిపారు.

ఇవీచూడండి: అద్భుత సూక్ష్మ కళ.. యోగాను ప్రతిబింబించే అతి చిన్న విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.