ETV Bharat / state

'కాంగ్రెస్​, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు' - మున్సిపల్​ ఎన్నికలు

సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్​ వన్​గా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ అన్నారు.

home minister mahmood ali campaign for municipal elections in telangana 2020
'కాంగ్రెస్​, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు'
author img

By

Published : Jan 18, 2020, 10:43 AM IST

'కాంగ్రెస్​, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు'
ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ, ఘట్‌కేసర్​ పుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాకముందు అంధకారంలో బతికిన ప్రజలకు, 24 గంటల విద్యుత్తు సరఫరా చేసిన ఘనత కేసీఆర్​ సర్కాదేనని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాలు ఏనాడు మైనార్టీలకు సాయం చేయలేదని మండిపడ్డారు.

కారుగుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు హోంమంత్రి మహమూద్​ అలీ విజ్ఞప్తి చేశారు.

Intro:HYD_tg_50_17_HM_MohammedAli_ab_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( )ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా
నిలుస్తోందని రాష్ట్ర హొంశాఖ మంత్రి మహమూద్‌అలి అన్నారు. మేడ్చల్‌ జిల్లా పిర్జాదిగూడ, ఘట్‌కేసర్‌
లలో పుర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు అంధకారంలో బతికిన
ప్రజలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేసిన ఘనత తెరాస సర్కాదేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో
కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాలు ఏనాడు మైనార్టీలకు సాయం చేయలేదన్నారు.
తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బైట్‌: మహమూద్‌ అలి, రాష్ట్ర హోంశాఖ మంత్రిBody:Chary,uppalConclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.